తుండు
tundu 2 అర్థాలు
In English: towel, Towel
అర్థం
టవల్
A towel.
తూర్పుగోదావరి
ఉదాహరణ
ఏమో తుండు ఇలా ఇయి
అర్థం
తువ్వాలు
గుంటూరు
ఉదాహరణ
తలంతా తడిచిపోయిందే, తుండు తో తుడుసుకోపో.
అమ్మమ్మ, తాతయ్యలు వాడే మాట
తుండు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి