తుచ తప్పకుండా
tucha tappakunda
In English: to the letter, exactly — Exactly, to the letter.
అర్థం
అక్షరం పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్టు చేయడం / వ్రాయడం / చెప్పడం.
ఉదాహరణ
వాడు బండి నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలన్నీ తుచ తప్పకుండా పాటిస్తాడు.
పుట్టుక: సంస్కృతం పద్యాలలో ప్రాస కోసం అక్కడక్కడా తు చ లు వ్రాస్తారు. సంస్కృతం నుండి ఆంధ్రీకరించిన్నప్పుడు భావంతో పాటు వీటిని కుడా అవసరం లేకుండా వాడితే దానిని తుచ తప్పకుండా అనేవారు.
తుచ తప్పకుండా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి