Type in English or తెలుగు

సవజ్జ్యంగా

savajjyanga

In English: properly, straight — Properly or straight.

అర్థం

సవ్యంగా / సరిగ్గా / తిన్నగా

ఉదాహరణ

రోడ్డంట సవజ్జ్యంగా నడవేం రా..ఇరగబడిపోతున్నావ్!

పుట్టుక: సవ్యంగా అనే ప్రకృతి పదానికి వికృతి పదం

సవజ్జ్యంగా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి