Type in English or తెలుగు

తులువ

tuluva

In English: rascal, naughty — Mischievous or naughty.

అర్థం

తుంటరి (మహబూబునగరు, వనపర్తిలో)

ఉదాహరణ

ఏం తులువ పిల్లగాండ్రున్నరో, ఇల్లు పీకి పందిరేసిన్రు.
తులువ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి