తురుం
turum 2 అర్థాలు
In English: hotshot, big shot
అర్థం
అర్థం
గొప్పవాడు లేక అసాధ్యుడు అనడానికి ( హైదరాబాదులో )
Slang for a big shot or hotshot.
ఉదాహరణ
నువ్వేమన్నా తురుంవా?
పుట్టుక: 1857 సిపాయిల తిరుగుబాటులో ఈస్ట్ ఇండియా కంపెనీ తోనూ నిజాంవారితోనూ పోరాడిన యోధుడు ఈ తుర్రుం ఖాన్. మొదట హైదరాబాదుకే పరిమితమైన ఈ పదం, నేడు పట్టణాలలోనూ, టీవీలోనూ కూడా వినబడుతుంది.

తురుం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి