తూతూమంత్రం
tutumantram
In English: half-hearted, perfunctory — Done half-heartedly, just for form.
అర్థం
చేయాలి తప్పదు కాబట్టి ఎదో అయ్యింది అన్నట్టు పని పూర్తి చేయడం.
ఉదాహరణ
ఈవేళ presentation సరిగ్గా చేయలేదు. ఎదో తూతూమంత్రంగా కానిచేసా.
అమ్మానాన్నలు వాడే మాట
తూతూమంత్రం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి