Type in English or తెలుగు

తూము

tumu

In English: sluice, tank sluice — A sluice gate letting water out from a tank to the fields.

అర్థం

చెరువుకి కట్టిన గేట్ వంటి నిర్మాణం. దీని ద్వారా చెరువు నుంచి నీరు ఆయకట్టుకు వదలొచ్చు.

ఉదాహరణ

తూములో నీళ్ళు వదిలారా?
తూము కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి