తేరు
teru
In English: temple chariot, chariot — A temple chariot.
అర్థం
రథం ( రాయలసీమలో )
ఉదాహరణ
యెమ్మిగనూరులో నీలకంటేశ్వర స్వామి తిరునాళ్ళకు తేరు ఇగ్గుతారు ( లాగుతారు ).
తేరు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
teru
In English: temple chariot, chariot — A temple chariot.
రథం ( రాయలసీమలో )
యెమ్మిగనూరులో నీలకంటేశ్వర స్వామి తిరునాళ్ళకు తేరు ఇగ్గుతారు ( లాగుతారు ).
వ్యాఖ్యలు (–) · రాయండి