తైతక్క
taitakka
అర్థం
అతిగా ఎగరడం, అతిగా ప్రవర్తించడం
ఉదాహరణ
అమ్మ: నీ తైతక్కలు ఆపు, ఒకచోట కుదురుగా ఉండు.
పుట్టుక: తయ్య, తక్క అనేవి కూచిపూడి, భరతనాట్యంలో అడుగుల పేర్లు. ( dance steps). అతిగా ఆడినా , ప్రవర్తించినా తైతక్కలు ఆడకు అంటారు.
తైతక్క కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి