తోపు
topu 2 అర్థాలు
In English: boss, legend, hotshot
అర్థం
చాల గొప్ప వాడు .
Slang for someone great.
ఉదాహరణ
౧ వాడేమైనా తోపా ? ౨ ఆడు తోపు candidate లే . చాలా బాగా చదువుతాడు.
అర్థం
గొప్పవాడు లేక అసాధ్యుడు అనడానికి వాడతారు.
Slang for someone great or unbeatable.
ఉదాహరణ
మా తరగతిలో (క్లాసులో) ఆడే తోపు.
పుట్టుక: 1857 సిపాయిల తిరుగుబాటులో ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో పక్కలో బల్లెంలా పోరాడిన వీరుడు తాంతియా తోపే.

తోపు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి