Type in English or తెలుగు

గీర

gira

In English: attitude, arrogance — Arrogance or attitude.

అర్థం

బలుపు, ఆటిట్యూడ్ అన్న అర్ధం లో వాడుతారు

ఉదాహరణ

- గొప్ప గీర దానికి - ఆడికి ఉన్నంత గీర లేదు - మామూలు గీర కాదు
గీర కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి