దారపోసావా
daraposava
In English: lost, misplaced — Lost or misplaced.
అర్థం
పోగొట్టుకున్నావా ( చిత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతిలో)
ఉదాహరణ
అమ్మ: ఏందిరా ఇల్లంతా ఓ వెతురుతుండావ్? నేను: బండి బీగాలు ఏడో దారపోయినాయి మా.. కొంచెంగా నువ్వు కూడా చూడు
దారపోసావా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి