Type in English or తెలుగు

సంద్రడి

sandradi 2 అర్థాలు

In English: after dark, nightfall

1

అర్థం

సందె వేళ దాటి చీకటి పడటం. రాత్రి అవ్వడం

After dusk, when it has turned dark.

కోస్తా

ఉదాహరణ

నేను: అమ్మ నేను బయటకి వెళ్ళి ఆడుకుంటా . అమ్మ: ఇంత సంద్రడి ఎందుకు రా. రేపు పొద్దునే లేచి ఆడుకో.
సంద్రడి
2

అర్థం

ఇంకా.. సందలాడిపోయింది = సందె వేళ పడిపోయింది = సందె వేళ దాటి చీకటి అయిపోయింది

అమ్మమ్మ, తాతయ్యలు వాడే మాట
11 Aaakasa Ramanna · 10 Jun 2021
సంద్రడి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి