Type in English or తెలుగు

దావత

davata

In English: thirst — Thirst.

అర్థం

దాహం ( తూర్పు గోదావరిలో )

ఉదాహరణ

అమ్మమ్మ: ఇవాళ రాత్రి వాకిట్లో మంచాలు వేసుకుని పడుకోండి..పక్కనే దోసకాయ చెంబులో నీళ్ళున్నాయి. అర్ధరేత్రి దావతేస్తే తాగండి.
దావత కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి