Type in English or తెలుగు

పందార

pandara

In English: sugar — Sugar.

అర్థం

పంచదార ( తూర్పు గోదావరిలో)

ఉదాహరణ

తాతయ్య : ఇడ్డెనల్లోకి పందార, నెయ్యి బోంటది . ఎయ్యమని అమ్మమ్మకి చెప్పు.

పుట్టుక: బెల్లాన్ని 5 ( ౫ పంచ ) సార్లు శుద్ధి చేసి పంచదారని తయారు చేస్తారు. మిగతా భాషల్లో చక్కెర అన్నా , తెలుగులో మట్టుకు పంచదార అని కుడా అంటాము . మలయాళంలో పంచసార.

పందార కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి