దిమ్మ తిరుగు
dimma tirugu
In English: mind-blown, stunned — Stunned so badly the head spins.
అర్థం
అసలు ఏమి అర్ధం కాకుండా బుర్ర పనిచేయకపోవడం. ety: హిందీలో dimaag అంటే బుర్ర. అదే రాను రాను దిమ్మ తిరిగి అయ్యింది.
ఉదాహరణ
పోకిరి లో మహేష్ బాబు : ఎవరు కొడితే దిమ్మ తిరిగి [[మైండు]] బ్లాక్ అయ్యిపోతాడో వాడే పండు గాడు.

దిమ్మ తిరుగు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి