Type in English or తెలుగు

దిమ్మరించు

dimmarinchu

In English: dump out, tip over — To tip something over and dump it out.

అర్థం

ఏదైనా మూత లేకుండా తిరగేసి పారాపోయడం.

ఉదాహరణ

౧ క్రికెట్ మ్యాచ్ కోసం తొందరగా నీళ్లు దిమ్మరించుకుని వచ్చేసావా? ౨ మ్యాచ్ నెగ్గిన తరువాత ఆటగాళ్లు అందరు కోచ్ మీద gatorade దిమ్మరపోసారు.
దిమ్మరించు
దిమ్మరించు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి