దూగర
dugara
In English: dust — Dust.
అర్థం
దుమ్ము, ధూళి (dust)
ఉదాహరణ
1. "నెమ్మదిగా దులుపు (సామాన్లు), దూగర పడుతుంది." 2. "దూగర రేగ్గొట్టకుండా చెయ్యి పని."
దూగర కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
dugara
In English: dust — Dust.
దుమ్ము, ధూళి (dust)
1. "నెమ్మదిగా దులుపు (సామాన్లు), దూగర పడుతుంది." 2. "దూగర రేగ్గొట్టకుండా చెయ్యి పని."
వ్యాఖ్యలు (–) · రాయండి