Type in English or తెలుగు

దూరు

duru

In English: blame, complaints, tales — Blame or tale-telling against someone.

అర్థం

చాడీలు(ఇది కూడా వాడతారు), నిందలు

ఉదాహరణ

ఎందుకురా వాని మీద ఎప్పుడూ అలా దూరులు చెప్తావ్?
దూరు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి