Type in English or తెలుగు

దెవసాలోడు

devasalodu

అర్థం

చచ్చినోడా అని తిట్టు .

ఉదాహరణ

నోరెత్తక ! ముక్కు కుక్కేతాను దేవసాలోడా .

పుట్టుక: దివస్ అంటే దినం, రోజు . దినం అనే పదాన్ని శ్రాద్దానికి పర్యాయపదంగా వాడుతున్నట్టే దివస్ ని కూడా వాడతారు.

దెవసాలోడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి