Type in English or తెలుగు

దేశ్ట్ భాగం

desht bhagam

In English: elder son's share — The extra share of land given to the eldest son when brothers divide property.

అర్థం

అన్నదమ్ముల మధ్య భూమి పంపకాలు చేసేటప్పుడు పెద్ద కొడుక్కి కొంచెం ఎక్కువ భూమి ఇస్తారు.. ఆ అదనంగా ఇచ్చే వంతుని దేశ్ట్ భాగం అంటారు

ఉదాహరణ

ఓరే సోమినాయుడు.. ఆ వెంకటి పిల్లలు ఏర్లు ఎలిపోయారు కదా! పెద్దోడు సూరి కి దేశ్ట్ భాగం కింద ఎంత భూమిచ్చారు?

పుట్టుక: దేశ్ట్ అనేది వికృత పదం. "జ్యేష్ఠ" దీని ప్రకృతి పదం.. అనగా పెద్ద అని అర్ధం

దేశ్ట్ భాగం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి