Type in English or తెలుగు

దేవులాడు

devuladu

In English: search, rummage — To search or rummage.

అర్థం

వెతుకులాడు

ఉదాహరణ

ఏంది పోరి గిది ? పరీక్షల ముందు పుస్తకాలను దేవులాడుతున్నవ్ ?
దేవులాడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి