Type in English or తెలుగు

దొన్నకట్టి

donnakatti

In English: walking stick, staff — A big stick, usually bamboo, for herding cattle or for the elderly to lean on.

అర్థం

పెద్ద కట్టె.

ఉదాహరణ

ఎక్కువ వెదురు కట్టెతో చేస్తారు, ఆవులు, ఎద్దులను అదిలించేకి, ముసలి వాళ్ళకి సాయంగా వుండేకి వాడుతారు
దొన్నకట్టి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి