Type in English or తెలుగు

నాగా పెట్టడం

naga pettadam

In English: day off, absent — A day off from work.

అర్థం

పనికి రాని రోజు. Out Of Office.

ఉదాహరణ

తాపీ మేస్త్రి నాన్న తో: నేను రేపు పెళ్ళికి వెళ్ళాలి. నాగా పెట్టేస్తానండి.
నాగా పెట్టడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి