Type in English or తెలుగు

నాడివైన

nadivaina ఇతర రూపాలు: నాడిమైన

In English: good quality, decent — Good quality.

అర్థం

నాణ్యమైన

ఉదాహరణ

డబ్బులు తగలెయ్యడం తప్ప నాడిమైన బట్టలు యేనాడు కొన్నావని నువ్వు?!

పుట్టుక: నాణ్యమైన పదం యొక్క వికృతి

నాడివైన కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి