Type in English or తెలుగు

నాడు

nadu

In English: day — A day.

అర్థం

రోజు (ఫార్శీ), దినం (సంస్కృతం)

ఉదాహరణ

నిన్న ఆ యీదికి వెళ్ళడం కుదరలేదు.. ఇంకో నాడు వెళదారి.

పుట్టుక: రోజు ఫార్శీ నుంచి, దినం సంస్కృతం నుంచీ వచ్చాయి. నాడు అచ్చ తెలుగు పదం

నాడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి