Type in English or తెలుగు

నేలపాలు

nelapalu

In English: spilled, wasted — Spilled on the ground and wasted.

అర్థం

ఏదైనా కింద జారిపడి ఉపయోగం లేకుండా అవ్వడం.

ఉదాహరణ

౧ సంచి లో కన్నం వల్ల బియ్యం అంతా నేలపాలు అయ్యింది. ౨ catch వదిలేయడం తో బంతి నేలపాలు అయ్యింది.
నేలపాలు
నేలపాలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి