Type in English or తెలుగు

నెలుకు

neluku

In English: search, look for — To search or look for something.

అర్థం

వెతుకు, నెతుకు

ఉదాహరణ

తాళాలు కనపడలేదు తాళాలు, పొద్దుటనుంచీ నెలుకుతున్నా
నెలుకు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి