పంగ
panga 2 అర్థాలు
In English: business, work
అర్థం
పని ( తిట్టే సమయంలో వాడుతారు)
Work, used scornfully, as in 'have you no work?'.
చిత్తూరు
ఉదాహరణ
ఏమైనా పంగ వుంటే కదా..ఎబ్బుడూ ఈడే కూసోనుంటారు.
అర్థం
పని (వెటకారంగా)
చిత్తూరు
ఉదాహరణ
ఏం పంగ లేదారా నీకు, ఎబ్బుడూ ఈడే వుంటావ్?
పంగ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి