పిరం
piram ఇతర రూపాలు: పిరెం 2 అర్థాలు
In English: expensive, costly
అర్థం
ఎక్కువ ధర, ప్రియం ( తూర్పు గోదావరిలో )
Expensive.
ఉదాహరణ
1) తాతయ్య : బజారులో టమాటాలు బాగా పిరంగా ఉన్నాయి. 2) తాతయ్య : రోజురోజుకీ బంగారం ధర పిరిమిపొతుంది.
పుట్టుక: ప్రియంకి వికృతి

అర్థం
ఖరీదు, pricey
Kurnool
ఉదాహరణ
ఈ బట్టలు పిరంగా ఉన్నాయిరా.
పిరం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి