పద్దు
paddu
In English: account, list — A running account or list of items.
అర్థం
సమానుల చిట్టా log of items.
ఉదాహరణ
చాకలి పద్దు - చాకలి/ దోబీ కి వేసిన బట్టల చిట్టా కిరానా పద్దు - కిరానా నుంచి తేవాల్సిన సరుకుల చిట్టా నేను : hey google: Add avacadoes to Costco paddu. గూగులు: Adding Avacodoes to Costco braddu. నేను: ఒసే గుగులూ!!!!

పద్దు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి