Type in English or తెలుగు

పడ్డ

padda

In English: heifer, young calf — A young female calf or heifer.

అర్థం

కౌమార దశలో (Teenage) ఉన్న దూడ

ఉదాహరణ

ఆ మచ్చల పడ్డ కాళ్ళకి లంకెలు యేసి మేతకి తోలుకెళ్ళు
పడ్డ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి