పయంగాలు
payangalu
In English: mischief, pranks — Pranks or naughty antics.
అర్థం
చిలిపి/ కొంటె చేష్టలు
ఉదాహరణ
వీడు మస్తు పయంగాలు పడ్తుండు రో!
పయంగాలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
payangalu
In English: mischief, pranks — Pranks or naughty antics.
చిలిపి/ కొంటె చేష్టలు
వీడు మస్తు పయంగాలు పడ్తుండు రో!
వ్యాఖ్యలు (–) · రాయండి