Type in English or తెలుగు

పయిలం

payilam

In English: be careful, take care — Take care or be careful; often said warmly when parting.

అర్థం

జాగ్రత్త

ఉదాహరణ

ఇల్లు పిల్లలు పయిలం బిడ్డా

పుట్టుక: పదిలం

జాగ్రత్త కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

పయిలం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి