Type in English or తెలుగు

పయ్యలు

payyalu

In English: wheels, tires — Wheels or tires.

అర్థం

చక్రాలు

ఉదాహరణ

ముందరి "పయ్య" గాలి తక్కువ ఉంది.

పుట్టుక: హింది లో పహియ అంటే చక్రం.

చక్రాలు కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

పయ్యలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి