పరస
parasa
In English: village festival, goddess fair — A festival for the village goddess.
అర్థం
గ్రామ దేవత ఉత్సవం (విశాఖలో)
ఉదాహరణ
నాన్న : నూకాలమ్మ పరసలో నీకు చిలకలు కొంటాను.
పరస కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
parasa
In English: village festival, goddess fair — A festival for the village goddess.
గ్రామ దేవత ఉత్సవం (విశాఖలో)
నాన్న : నూకాలమ్మ పరసలో నీకు చిలకలు కొంటాను.
వ్యాఖ్యలు (–) · రాయండి