పరక
paraka 2 అర్థాలు
In English: baker's dozen, thirteen, broom
అర్థం
13 శాల్తీలు Used instead of a dozen in coastal districts.
Thirteen items; used instead of a dozen in coastal areas.
గోదావరి · కోస్తా
ఉదాహరణ
౧ నాన్న : బాబు, ఈ సీతాఫలకాయలు పరక ఎంత.
అర్థం
చీపురు
A broom.
చిత్తూరు · పుంగనూరు
ఉదాహరణ
పరక/పరక్కట్ట తీసుకొని చెత్త తొయ్యి.
చీపురు కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో
పరక కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి