Type in English or తెలుగు

పాగా వేయడం

paga veyadam

In English: capture a stronghold, make inroads — To win on the opponent's home ground or stronghold.

అర్థం

శత్రువుకి బలం ఉన్న చోటే ఓడించడం.

ఉదాహరణ

ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కంచుకోటలో ఈ పార్టీ పాగా వేసింది.

పుట్టుక: పూర్వం ఉడుములకు పొడుగ్గా ఉండే తలపాగా చుట్టి శత్రు కోటలను ఎక్కేవారు. దానిని పట్టుకుని మిగతావారు ఎక్కుతారు. దీనినే ఎన్నికల్లో ఎవరిదైనా కంచుకోటలో ఒడించినప్పుడు వాడుతారు.

పాగా వేయడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి