Type in English or తెలుగు

పాటొడ్డం

patoddam

అర్థం

పాటు+ఒడ్డం= పాటు పడడం, పని చెయ్యడం, కష్టపడ్డం

ఉదాహరణ

అవున్రా..బండి టయానికి కంటే రెండు గంటలు ముందే వెళ్ళావు.. కానీ రైలు ఎక్కడం తప్పిపోయావు.. దారిలో ఏమ్ పాటోడ్డావ్?
పాటొడ్డం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి