Type in English or తెలుగు

పిఠం

pitham

అర్థం

బాగా గట్టిగ ఉండడం

ఉదాహరణ

అన్నం ఏమిటి అంత పిఠం లా కలిపావు. కొంచెం జారుగా కలుపు.
పిఠం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి