Type in English or తెలుగు

పీకడం

pikadam

In English: ache, throb — To ache, as legs after climbing stairs.

అర్థం

నొప్పి రావడం

ఉదాహరణ

మొన్న మెట్లు ఎక్కి దిగినప్పటి నుంచి కాళ్ళు తెగ పీకేస్తున్నాయి!
పీకడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి