Type in English or తెలుగు

పిస్పి

pispi

In English: bag, carry bag — A bag or carry bag.

అర్థం

సంచి, కవరు, బ్యాగు

ఉదాహరణ

వయ్యిలు పెట్టుకోను (పెట్టుకోవటానికి) కొత్త పిస్పి (సంచి/బ్యాగు) కొనాలే.
పిస్పి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి