Type in English or తెలుగు

పుంజీ

punji

In English: four, a set of four — A set of four.

అర్థం

నాలుగు (కోనసీమలో)

ఉదాహరణ

అమ్మమ్మ: తేగలు వద్దో ఇవ్వలేదు, మూడు పుంజీలు ఇచ్చాడు అంతే.

పుట్టుక: చింతపిక్కలాటలో పుంజీ అంటే నాలుగు.

పుంజీ
పుంజీ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి