Type in English or తెలుగు

పుచ్చెంత

puchchenta

In English: troublemaker, naughty kid — A naughty troublemaking child.

అర్థం

అల్లరి పిల్లాడు, గొడవ పెట్టేవాడు

ఉదాహరణ

ఇదిగో ఆ పుచ్చెంత పనులే వద్దనేది. ఆడు ఎంత పుచ్చెంత అనుకున్నావు అమ్మా !
అమ్మానాన్నలు వాడే మాట
పుచ్చెంత కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి