పుట్నాల పప్పు
punla pappu
In English: Roasted Bengal Gram
అర్థం
వేపిన శనగపప్పు
ఉదాహరణ
పుట్నాల పప్పు నిండుకుందా! పొడి చేద్దామనుకున్నానే మజ్జిగన్నంలోకి!
#ఆహారం

పుట్నాల పప్పు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి మాట మీదే కావచ్చు!