Type in English or తెలుగు

పుర్రు

purru

In English: runny, thin, watery — Thin or watery in consistency, like batter that is too loose.

అర్థం

పలసగా

ఉదాహరణ

ఇడ్లీ పిండి మరీ పుర్రుగా ఉంది ఇడ్లీ బాగారాదు పిండి గట్టిగా ఉండాలి
పుర్రు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి