Type in English or తెలుగు

పుర్రాకులు

purrakulu

In English: trouble, struggle — Trouble or struggle.

అర్థం

ఇబ్బందులు, తంటాలు

ఉదాహరణ

వాడు ఆగిపోయిన బండిని ఇంటి వరకు తీసుకురావడానికి ఎన్ని పూర్రాకులు పడ్డాడో..

పుట్టుక: విజయనగరం గ్రామీణం

పుర్రాకులు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి