పుల్ల
pulla
In English: sour — Sour.
అర్థం
పులుపు (శ్రీకాకుళంలో)
ఉదాహరణ
మొగుడు పెళ్ళంతో : పుట్టగొడుగులు పుల్లబెల్లం కూర చేద్దామా ఇవ్వాళ! మా నాన్న మధ్యాహ్నం భోజనంకి వస్తున్నారు.
పుల్ల కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
pulla
In English: sour — Sour.
పులుపు (శ్రీకాకుళంలో)
మొగుడు పెళ్ళంతో : పుట్టగొడుగులు పుల్లబెల్లం కూర చేద్దామా ఇవ్వాళ! మా నాన్న మధ్యాహ్నం భోజనంకి వస్తున్నారు.
వ్యాఖ్యలు (–) · రాయండి