Type in English or తెలుగు

పప్ప

pappa

In English: snacks, goodies — Snacks or treats; a word used with children.

అర్థం

చిరుతిండి, తినుబండారం (పిల్లలు, పిల్లలతో పెద్దలు వాడే పదం)

ఉదాహరణ

అమ్మా! డబ్బులివ్వి కొట్టు దగ్గరకెళ్ళి పప్పలు కొనుక్కుంటా!
పప్ప కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి