పుస్తెలు
pustelu ఇతర రూపాలు: పుస్తెలు తాడు 2 అర్థాలు
In English: mangalsutra, wedding necklace
అర్థం
తాళి బొట్టు
The sacred wedding necklace.
ఉదాహరణ
పెండ్లి/లగ్గం దగ్గెరవడుతుంది దబ్బున పుస్తెలు జేపియ్యాలె.
అర్థం
తాళి బొట్టు, మంగళసూత్రం
ఉభయ గోదావరి · గ్రామీణ పదజాలం
ఉదాహరణ
పుస్తెలు తాడు తాకట్టు పెట్టి పిల్లాడి స్కూలు ఫీజు కట్టాలి.
పుస్తెలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి